Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కొత్త నందాయపాలెం గ్రామసభలో ఎంపీటీసీ

Follow Udayam on Google
CH.JHAN JAYA KRISHNA Sep 03, 2026 1:26 PM బాపట్లGeneral
కొత్త నందాయపాలెం గ్రామసభలో ఎంపీటీసీ - Udayam
కర్లపాలెం మండలం కొత్త నందాయపాలెం గ్రామపంచాయతీ కార్యాలయంలో గురువారం గ్రామసభ నిర్వహించారు. ఓటర్ల జాబితా ప్రచురణ, అభ్యంతరాల స్వీకరణ నిమిత్తం ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ సభ్యుడు తాండ సాంబశివరావు పాల్గొని మాట్లాడారు. ఓటర్ల జాబితాలో ఏవైనా తప్పులుంటే సరిదిద్దుకోవాలని ఆయన ప్రజలకు సూచించారు.

Comments

G
Loading comments...