Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కొత్త కేశవులు సేవలు చిరస్మరణీయం: ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి

Follow Udayam on Google
Sreekanth Patel Oct 02, 2026 1:49 PM మహబూబ్‌నగర్General
కొత్త కేశవులు సేవలు చిరస్మరణీయం: ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి - Udayam
జడ్చర్ల మున్సిపాలిటీ ఎంపీడీవో కార్యాలయంలో కీర్తిశేషులు కొత్త కేశవులు 122వ జయంతి వేడుకలు నిర్వహించారు. కార్యక్రమానికి ఎమ్మెల్యే జనంపల్లి అనిరుద్ రెడ్డి హాజరై ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ప్రజా సేవకు కొత్త కేశవులు అంకితమయ్యారని ఎమ్మెల్యే పేర్కొన్నారు. సమాజం కోసం ఆయన చేసిన సేవలు, ప్రజల పట్ల చూపిన నిబద్ధత నేటి తరానికి స్ఫూర్తిదాయకమన్నారు.

Comments

G
Loading comments...