వార్తలకు తిరిగి వెళ్లండి
కోసిని రిజర్వాయర్ కలగానే

కుమురంభీం జిల్లా కోసిని రిజర్వాయరును పర్యాటక కేంద్రంగా మార్చేందుకు ప్రభుత్వం రూ.1.80 కోట్లు మంజూరు చేసింది. అధికారులు పరిశీలన చేసినప్పటికీ పనులు ప్రారంభం కాకపోవడంతో పర్యాటక ప్రాంతంగా మార్చే ప్రక్రియ నిలిచిపోయింది.
మహారాష్ట్ర సరిహద్దులకు, కాగజ్‌నగర్‌కు దగ్గరగా ఉండే ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తే పర్యాటకం పెరిగి, స్థానిక చిరు వ్యాపారులకు ఉపాధి లభిస్తుంది.
Comments
Loading comments...