వార్తలకు తిరిగి వెళ్లండి

వరదలతో తీవ్రంగా ప్రభావితమైన నేపాల్‌ను ఆదుకునేందుకు కొరియన్ పాప్‌స్టార్, ‘స్ట్రే కిడ్స్’ సభ్యుడు లీ నో ముందుకొచ్చారు. నేపాల్ వరద బాధితుల సహాయక చర్యల కోసం వరల్డ్ విజన్ సంస్థ ద్వారా 100 మిలియన్ వన్‌లను విరాళంగా అందించారు. ఈ మొత్తం భారత కరెన్సీలో సుమారు రూ.69 లక్షలకు సమానం.
ఈ సందర్భంగా లీ నో మాట్లాడుతూ.. కష్ట సమయంలో నేపాల్ ప్రజలకు అండగా నిలిచేందుకు తన వంతు ప్రయత్నం చేశానని చెప్పారు.
Comments
Loading comments...

