Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కొరియా సాంకేతికత.. ఏపీ సామర్థ్యం

Follow Udayam on Google
శివ కుమార్ Jul 11, 2026 9:34 AM అమరావతిGeneral
కొరియా సాంకేతికత.. ఏపీ సామర్థ్యం - Udayam
కొరియా సాంకేతికత, ఏపీ సామర్థ్యాలు కలిస్తే అద్భుతాలు సృష్టించవచ్చని మంత్రి నారా లోకేష్ అన్నారు. సియోల్‌లో జరిగిన రోడ్‌ షోలో మాట్లాడుతూ పారిశ్రామికవేత్తలను సీఐఐ సదస్సుకు ఆహ్వానించారు. కియా, ఎల్జీ విజయాల తర్వాత సెమీకండక్టర్లు, ఏఐ, క్లీన్ ఎనర్జీ రంగాల్లో కొత్త అధ్యాయం ప్రారంభించాలని, భారత్-కొరియా వాణిజ్యంలో ఏపీ కీలక పాత్ర పోషిస్తుందని చెప్పారు.

Comments

G
Loading comments...