వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking
వరుస సెలవుల కారణంగా తిరుమలలో భక్తుల రద్దీ తీవ్రంగా పెరిగింది. తిరుమల కంపార్ట్‌మెంట్లన్నీ నిండిపోయి, క్యూలైన్లు పాచికల్వ గంగమ్మ ఆలయం వరకు విస్తరించాయి.
అలిపిరి తనిఖీ కేంద్రం వద్ద వాహనాలు బారులు తీరడంతో ట్రాఫిక్ పోలీసులు జూపార్క్ రోడ్డు వైపు వాహనాలను మళ్లిస్తున్నారు.
Comments
Loading comments...

