Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అమరావతి రైతులకు ప్రభుత్వం గుడ్ న్యూస్

Follow Udayam on Google
ధనుష్ రెడ్డి Jul 11, 2026 4:53 PM అమరావతిGeneral
అమరావతి రైతులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ - Udayam
అమరావతి రైతులకు కూటమి ప్రభుత్వం శుభవార్త తెలిపినట్లు టీడీపీ పేర్కొంది. రెండో విడత భూసమీకరణ రైతులకు రూ. 1.50 లక్షల రుణమాఫీకి, వార్షిక కౌలు పెంపునకు కేబినెట్ ఆమోదం తెలిపింది. యాన్యుటీని మెట్ట భూములకు రూ. 40 వేలు, జరీబుకి రూ. 60 వేలుగా నిర్ణయించి, ఏటా రూ. 3 వేలు, రూ. 5 వేల చొప్పున పెంచనున్నారు.

Comments

G
Loading comments...