Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జగన్‌ను కలిసిన కొరముట్ల శ్రీనివాసులు

Follow Udayam on Google
విఘ్నేష్ రెడ్డి Aug 12, 2026 10:34 AM అన్నమయ్యGeneral
జగన్‌ను కలిసిన కొరముట్ల శ్రీనివాసులు - Udayam
తాడేపల్లిలో మాజీ సీఎం జగన్‌ను రైల్వే కోడూరు మాజీ ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు మంగళవారం కలిశారు. నియోజకవర్గంలో డీఎస్సీ అంశంపై నిర్వహించిన రిలే నిరాహార దీక్షలు, ర్యాలీల గురించి జగన్‌కు వివరించారు. డీఎస్సీకి సంబంధించిన ప్రస్తుత పరిణామాలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం నియోజకవర్గంలోని తాజా రాజకీయ, ఇతర పరిణామాలపై ఇరువురు చర్చించారు.

Comments

G
Loading comments...