వార్తలకు తిరిగి వెళ్లండి

శాయంపేట మండలం కొప్పులలో ప్రజాపాలన దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. స్థానిక సర్పంచ్ అశోక్, అధికారులు, గ్రామస్థులు పాల్గొన్నారు.
అనంతరం మహనీయులు, అమరవీరుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అమరుల త్యాగాలను స్మరించుకుంటూ వారి ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.
Comments
Loading comments...

