Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కోయిలకొండలో ప్రజాపాలన దినోత్సవం

Follow Udayam on Google
Kiran Sep 17, 2026 11:40 AM మహబూబ్‌నగర్General
కోయిలకొండలో ప్రజాపాలన దినోత్సవం - Udayam
కోయిలకొండ మండల పోలీస్‌స్టేషన్‌లో ప్రజాపాలన దినోత్సవాన్ని నిర్వహించారు. ఎస్‌ఐ నాగరాజు జాతీయ జెండాను ఆవిష్కరించి, సిబ్బందితో కలిసి గౌరవ వందనం సమర్పించారు. మండలంలో శాంతిభద్రతల పరిరక్షణకు, ప్రజలకు న్యాయం అందించేందుకు పోలీసుశాఖ సిద్ధంగా ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో పోలీసు అధికారులు, సిబ్బంది, హోంగార్డులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...