Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కోయిలకొండలో బస్సుల కోసం 2 కి.మీ నడక

Follow Udayam on Google
sreekanth patel Sep 04, 2026 7:46 AM మహబూబ్‌నగర్General
కోయిలకొండలో బస్సుల కోసం 2 కి.మీ నడక - Udayam
కోయిలకొండలో బస్టాండు ఉన్నప్పటికీ బస్సులు రాకపోవడంతో ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు. బస్సులు వివేకానంద చౌరస్తాలోనే ఆపడంతో గ్రామస్థులు 2 కి.మీ నడిచి వెళ్లాల్సి వస్తోంది. విద్యార్థులు, మహిళలు, వృద్ధులు, దివ్యాంగులు ఎండ, వానలో ఇబ్బందులు పడుతున్నారు. రూ.7 లక్షలతో నిర్మించిన ప్రయాణికుల ప్రాంగణం వినియోగం లేక శిథిలావస్థకు చేరుతోంది.

Comments

G
Loading comments...