వార్తలకు తిరిగి వెళ్లండి

దేవరకద్ర: కోయిల్ సాగర్ ప్రాజెక్ట్ నుంచి కుడి, ఎడమ కాలువల ద్వారా ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి నీటిని విడుదల చేశారు. ప్రస్తుతం 0.9 టీఎంసీల నీరు ఉండగా, 0.6 టీఎంసీలు తాగునీటికి కేటాయించినట్లు తెలిపారు.
చెరువులు నింపడం, బోర్లు రీచార్జ్ చేయడమే లక్ష్యమన్నారు. రైతులు కొత్తగా వరి సాగు చేయకుండా ఆరుతడి పంటల వైపు మొగ్గు చూపాలని సూచించారు.
Comments
Loading comments...

