Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కోవెలకుంట్లలో సీసీ రోడ్లకు రూ.3.40 కోట్లు

Follow Udayam on Google
Anuroop Oct 13, 2026 3:45 PM నంద్యాలGeneral
కోవెలకుంట్లలో సీసీ రోడ్లకు రూ.3.40 కోట్లు - Udayam
కోవెలకుంట్ల మండలంలో పల్లె పండుగ 3.0లో భాగంగా ప్రభుత్వం రూ.3.40 కోట్ల నిధులు మంజూరు చేసింది. 17 గ్రామ పంచాయతీల పరిధిలో 19 నూతన సీసీ రోడ్లు నిర్మించనున్నారు. గ్రామాల్లోని శివారు కాలనీల్లో రహదారుల నిర్మాణానికి ఈ నిధులు వినియోగించనున్నట్లు మండల డిప్యూటీ ఎంపీడీవో ప్రకాశ్ నాయుడు తెలిపారు.

Comments

G
Loading comments...