Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కోతుల చేష్టలతో విద్యుత్ సరఫరాకు పదేపదే అంతరాయం

Follow Udayam on Google
MOHAMMAD OSMAN Aug 14, 2026 10:56 PM నిర్మల్ General
కోతుల చేష్టలతో విద్యుత్ సరఫరాకు పదేపదే అంతరాయం - Udayam
నిర్మల్ జిల్లా కేంద్రంలో కోతుల చేష్టలతో విద్యుత్ శాఖ అధికారులు సిబ్బందికి తలనొప్పిగా మారింది. ప్రతిరోజు ఆయా వీధులలో 33/11 కెవి విద్యుత్ స్తంభాలపై కోతులు ఎక్కి బలంగా ఊపడంతో జంపర్లు కట్టవడం, కండక్టర్ తెగిపోవడం లాంటిది జరిగి గంటల తరబడి సరఫరా నిలిపివేయాల్సి వస్తున్నదని పట్టణ ఏడిఈ కొమ్మర శ్రీనివాసరావు తెలిపారు. కోతుల నియంత్రణకు ప్రణాళిక బద్ధమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పారు.

Comments

G
Loading comments...