వార్తలకు తిరిగి వెళ్లండి
వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని గుడిపల్లి గ్రామ పొలాల్లో కోతుల బెడదతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.* బందయ్య అనే రైతు పత్తి పంటలోకి శుక్రవారం సాయంత్రం కోతులు గుంపుగా ప్రవేశించి పంటను తొక్కుతూ, తింటూ పూర్తిగా ధ్వంసం చేశాయని రైతులు తెలిపారు.
పలు గ్రామాల్లో కోతుల బెడదతో పంటలకు నష్టం జరుగుతోందని, ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని రైతులు కోరారు.
Comments
Loading comments...

