Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కోతుల బెడద నుండి కాపాడేందుకు చర్యలు

Follow Udayam on Google
MOHAMMAD OSMAN Aug 14, 2026 4:43 PM నిర్మల్General
 కోతుల బెడద నుండి కాపాడేందుకు చర్యలు - Udayam
ఖానాపూర్ పురపాలక సంఘం ఆధ్వర్యంలో BSNL ఎక్స్ఛేంజ్ ఆఫీస్ ప్రాంతంలో కోతుల బెడద నివారణకు ప్రత్యేక బోనులు ఏర్పాటు చేసి కోతులను పట్టే కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమాన్ని మున్సిపల్ వైస్ చైర్మన్ మొహమ్మద్ షోయబ్ హుస్సేన్ సందర్శించి పరిశీలించారు. ఇప్పటివరకు పట్టిన కోతుల సంఖ్య, వాటిని వదిలే ప్రాంతాల గురించి మున్సిపల్ శానిటేషన్ అధికారిని అడిగి తెలుసుకున్నారు.

Comments

G
Loading comments...