వార్తలకు తిరిగి వెళ్లండి

కోటవురట్ల మండలంలో జరుగుతున్న అభివృద్ధి పనులపై ఎంపీడీవో చంద్రశేఖర్ బుధవారం అధికారులు, సిబ్బందితో సమీక్ష నిర్వహించారు. నిర్దేశించిన లక్ష్యాలను పూర్తి చేయాలని సూచించారు.
వీబీజీ రామ్‌జీ పథకం కింద నీటిని నిల్వ చేసి కందకాల తవ్వకాలకు ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపారు. సమావేశంలో డిప్యూటీ ఎంపీడీవో కూర్మారావు, ఏపీఓ నాగరాజు పాల్గొన్నారు.
Comments
Loading comments...

