Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కోటవురట్ల టీడీపీ అభ్యర్థిగా నాగవేణి

Follow Udayam on Google
Anuroop Oct 20, 2026 11:20 AM అనకాపల్లి General
కోటవురట్ల టీడీపీ అభ్యర్థిగా నాగవేణి - Udayam
కోటవురట్ల టీడీపీ జెడ్పీటీసీ అభ్యర్థిగా కైలాసపట్నానికి చెందిన పురం నాగవేణి పేరు ఖరారైంది. హోంమంత్రి అనిత, జిల్లా టీడీపీ ప్రధాన కార్యదర్శి లాలం కాశీనాయుడు, మండల అధ్యక్షుడు లింగన్నాయుడు, సీనియర్ నాయకుడు జానకి శ్రీను సమక్షంలో ఆమె పేరును ప్రకటించారు. కార్యకర్తల అభిప్రాయం మేరకే నాగవేణిని ఎంపిక చేసినట్లు మంత్రి తెలిపారు. ఆమెకు అవకాశం కల్పించాలని మండల ఓటర్లను కోరారు.

Comments

G
Loading comments...