వార్తలకు తిరిగి వెళ్లండి

వికారాబాద్ జిల్లా కోట్‌పల్లి మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ (TRP) ఆధ్వర్యంలో జెండా కార్యక్రమం ఘనంగా జరిగింది.
ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు తలారి బందయ్య, ఎస్సీ సెల్ అధ్యక్షుడు శ్రీనివాస్, యువ నాయకుడు నర్సింలు పాల్గొని పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Comments
Loading comments...

