వార్తలకు తిరిగి వెళ్లండి

కాంగ్రెస్ ప్రభుత్వ తీరును బీఆర్‌ఎస్‌వీ కోటపల్లి మండల నాయకులు ఖండించారు. సీఎం ఇంటి ముట్టడికి వెళ్తారనే అనుమానంతో వెంకటేశ్, నాయక్, మల్లేశ్‌ను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించడాన్ని తప్పుబట్టారు.
ప్రజాపాలన అంటే అర్ధరాత్రి అరెస్టులా? అని సీఎం రేవంత్‌రెడ్డిని ప్రశ్నించారు. హామీలు, విద్యార్థుల స్కాలర్‌షిప్‌లు అమలు చేసే వరకు పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు.
Comments
Loading comments...

