Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కోటకొండలో భగత్‌సింగ్‌కు ఘన నివాళులు

Follow Udayam on Google
P. Srinivas Reddy Sep 28, 2026 6:36 PM నారాయణపేటGeneral
కోటకొండలో భగత్‌సింగ్‌కు ఘన నివాళులు - Udayam
భగత్‌సింగ్ 119వ జయంతి సందర్భంగా నారాయణపేట మండలం కోటకొండ గ్రామంలో CITU, రైతు, వ్యవసాయ కార్మిక, యువజన సంఘాల ఆధ్వర్యంలో భగత్‌సింగ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా CITU జిల్లా కార్యదర్శి బండమీది బలరామ్ మాట్లాడుతూ ఆర్థిక, సామాజిక అసమానతలను రూపుమాపి, సమానత్వ సమాజ నిర్మాణం కోసం యువత ఉద్యమించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ప్రజాసంఘాల నాయకులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...