Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కోటిలింగాల ఆలయంలో జీర్ణోద్ధరణ పనులకు శ్రీకారం

Follow Udayam on Google
AILENI VIKRAM REDDY Sep 05, 2026 10:06 PM జగిత్యాలGeneral
కోటిలింగాల ఆలయంలో జీర్ణోద్ధరణ పనులకు శ్రీకారం - Udayam
వెల్గటూర్ మండలం కోటిలింగాల గ్రామంలోని శ్రీ పార్వతి కోటేశ్వర స్వామి దేవస్థానంలో 2027 గోదావరి పుష్కరాలను పురస్కరించుకుని జీర్ణోద్ధరణ పనులకు శ్రీకారం చుట్టనున్నారు. సెప్టెంబర్ 6న సాయంత్రం 6 గంటలకు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. అనంతరం సెప్టెంబర్ 7న స్వామివారి బాలాలయం ఏర్పాటు చేయనున్నారు. జీర్ణోద్ధరణ పనులను మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ప్రారంభించనున్నారు.

Comments

G
Loading comments...