వార్తలకు తిరిగి వెళ్లండి

అదృష్టమంటూ రెండు తలల రెడ్ శాండ్ బోవా పామును కోటి రూపాయలకు విక్రయించడానికి యత్నించిన వ్యక్తిని పోలీసులు బెంగళూరులో అరెస్టు చేశారు.
ఈ దాడిలో నిందితుడి నుంచి పామును స్వాధీనం చేసుకోవడంతో పాటు, సముద్రపు పగడాలను (కోరల్ రీఫ్స్) విక్రయిస్తున్న మరో ఆరుగురిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Comments
Loading comments...

