Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కోటబొమ్మాళిలో శ్రీశయన సంక్షేమ సంఘం ఎన్నిక

Follow Udayam on Google
RAGHU SKLM Aug 30, 2026 7:45 PM శ్రీకాకుళంGeneral
కోటబొమ్మాళిలో శ్రీశయన సంక్షేమ సంఘం ఎన్నిక - Udayam
​కోటబొమ్మాళి మేజర్ పంచాయతీలో శ్రీశయన సంక్షేమ సంఘం సమావేశం మాజీ సర్పంచ్ రామారావు నివాసంలో ఆదివారం జరిగింది. సంఘం గౌరవ అధ్యక్షుడిగా రామారావు, అధ్యక్షులుగా సంపత్ కుమార్, ప్రధాన కార్యదర్శిగా పాపారావు ఉపాధ్యక్షుడిగా నాగరాజు, కోశాధికారిగా ఆదినారాయణ, జాయింట్ సెక్రటరీగా రామకృష్ణను కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

Comments

G
Loading comments...