వార్తలకు తిరిగి వెళ్లండి

కోటబొమ్మాళిలో ఉపాధి హామీ పథకం నిధులు రూ.4 కోట్లతో నిర్మించిన సీసీ రోడ్లను కేంద్ర మంత్రి రామ్మోహన్, రాష్ట్ర మంత్రి అచ్చెన్న మంగళవారం ప్రారంభించారు.
మండల పరిషత్ భవనం పునరుద్ధరణ, సుందరీకరణకు రూ.44 లక్షలు, మైక్రో టవర్ రిపీటర్ స్టేషన్‌కు తారు రోడ్డు నిర్మాణానికి రూ.85 లక్షలు, తహశీల్దార్ కార్యాలయ ఆధునికీకరణకు రూ.50 లక్షలతో పనులు చేపట్టినట్లు తెలిపారు.
Comments
Loading comments...

