వార్తలకు తిరిగి వెళ్లండి

కోటబొమ్మాళి కొత్తమ్మతల్లి దేవస్థానం ఆదాయం రూ.5,15,814 వచ్చినట్లు ఈఓ ధర్మరాజు బుధవారం తెలిపారు.
83 రోజులకు గాను హుండీలలో ఈ ఆదాయం లభించిందని చెప్పారు. జిల్లా దేవదాయ శాఖ కార్యాలయం అధికారి జి.వి.బి.ఎస్. రవికుమార్ పర్యవేక్షణలో డి.లక్ష్మణరావు, ఆలయ సిబ్బంది సమక్షంలో హుండీలను లెక్కించినట్లు తెలిపారు.
Comments
Loading comments...

