Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కోట-కేలో పోలీసుల విస్తృత తనిఖీలు

Follow Udayam on Google
అల్లూరి.మహేష్ Sep 05, 2026 11:52 AM ఆదిలాబాద్General
కోట-కేలో పోలీసుల విస్తృత తనిఖీలు - Udayam
సోనాల మండలం కోట-కే గ్రామంలో పోలీసులు కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమం నిర్వహించారు. సీఐ గురుస్వామి, ఎస్సై పురుషోత్తం ఆధ్వర్యంలో 100 మంది సిబ్బంది తనిఖీలు చేపట్టారు. 47 ద్విచక్ర వాహనాలు, 5 ఆటోలు, ఒక మ్యాక్స్ వాహనాన్ని తనిఖీ చేసి, నంబర్ ప్లేట్లు లేని 5 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. 174 ఈ-చలాన్లకు రూ.41,315 చెల్లించారు. హెల్మెట్ ధరించాలని, మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని సూచించారు.

Comments

G
Loading comments...