వార్తలకు తిరిగి వెళ్లండి

కోట మండలంలోని గురుకుల పాఠశాల వద్ద విద్యార్థుల తల్లిదండ్రులు, దళిత సంఘ నాయకులు ఆందోళన చేపట్టారు. గురుకుల పాఠశాలను తొలగించి, అనుమతులు లేకుండా ఐటీఐ కళాశాల ప్రారంభిస్తున్నారని వారు ఆరోపించారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చి ఆందోళనకారులతో మాట్లాడారు.
Comments
Loading comments...

