వార్తలకు తిరిగి వెళ్లండి

దాచేపల్లి పట్టణంలో ఏర్పాటు చేసిన కోస్టల్ లోకల్ ఏరియా బ్యాంకు శాఖను గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు శుక్రవారం లాంఛనంగా ప్రారంభించారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు నాణ్యమైన బ్యాంకింగ్ సేవలు అందించాలని ఈ సందర్భంగా ఆయన సూచించారు.
ఈ కార్యక్రమంలో బ్యాంకు సీఈవో బి. వేణుగోపాల్ రెడ్డితో పాటు అధికారులైన హేమంత్ కుమార్, సురేశ్ అగర్వాల్, హరి ప్రసాద్, మస్తాన్ తదితరులు పాల్గొన్నారు
Comments
Loading comments...

