వార్తలకు తిరిగి వెళ్లండి

నవీపేట్ మండలం కోస్లీ గ్రామపంచాయతీ కార్యాలయంలో కళ్యాణలక్ష్మి పథకం కింద మంజూరైన మూడు చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు.
జీపీఓ సుభాష్, సర్పంచ్ బాబు సింగ్, ఉపసర్పంచ్ సందీప్, కార్యదర్శి రాజేశ్, కాంగ్రెస్ నాయకుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించినట్లు జీపీఓ తెలిపారు.
Comments
Loading comments...

