Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కోరుట్లలో విషాదం ట్రాక్టర్ ప్రమాదంలో యువకుడు మృతి

Follow Udayam on Google
santhoshmarri Aug 27, 2026 10:01 PM జగిత్యాలGeneral
కోరుట్లలో విషాదం ట్రాక్టర్ ప్రమాదంలో యువకుడు మృతి - Udayam
జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని ఆదర్శనగర్ మామిడి తోటలో విషాద ఘటన చోటుచేసుకుంది. ట్రాక్టర్ రోటర్‌లో ఇరుక్కుని అంజయ్య (28) అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు రోటర్‌కు పట్టిన మట్టిని తొలగిస్తుండగా ప్రమాదవశాత్తు ట్రాక్టర్ కింద పడినట్లు సమాచారం. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Comments

G
Loading comments...