వార్తలకు తిరిగి వెళ్లండి

కోరుట్ల శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో శరన్నవరాత్రి మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా శ్రీదేవి భూదేవి సమేత స్వామివారికి ఫల, పంచామృత అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అనంతరం శేష వాహనంపై స్వామి, అమ్మవార్లను వీధుల్లో ఊరేగించారు. మహిళా భక్తులు మంగళహారతులతో స్వాగతం పలకగా, గోవింద నామస్మరణతో ఆలయ పరిసరాలు మార్మోగాయి.
Comments
Loading comments...

