వార్తలకు తిరిగి వెళ్లండి

కోరుట్ల తెలంగాణ ప్రజాకవి కాళోజీ నారాయణరావు జయంతి వేడుకలను కోరుట్ల మున్సిపల్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు
మున్సిపల్ చైర్‌పర్సన్ వసంత తిరుమల, ఇన్‌చార్జి కమిషనర్ టి. అరుణ్ కుమార్, వైస్ చైర్‌పర్సన్ మహమ్మద్ షాహెద్ ఉల్ అహద్, కౌన్సిలర్లు, అధికారులు, సిబ్బంది కాళోజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
Comments
Loading comments...

