Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కోరుట్లలో చోరీ కేసు ఛేదింపు నిందితుడు పోలీసులకు అప్పగింత

Follow Udayam on Google
santhoshmarri Aug 20, 2026 5:26 PM జగిత్యాలGeneral
కోరుట్లలో చోరీ కేసు ఛేదింపు నిందితుడు పోలీసులకు అప్పగింత - Udayam
కోరుట్ల పట్టణంలోని నక్కలగుట్ట ప్రాంతానికి చెందిన రవి ఇంట్లో 15 రోజుల క్రితం సుమారు రూ.లక్ష విలువైన నగదు చోరీ జరిగింది. ఇంటి వద్ద ఏర్పాటు చేసిన సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించిన బాధితులు కుటుంబ సభ్యులు నిందితుడిని గుర్తించారు అదే ప్రాంతానికి చెందిన బల్లాని సురేష్ చోరీకి పాల్పడినట్లు గుర్తించిన బాధితులు కాలనీవాసులు అతడి కోసం గాలించారు కొండగట్టు వద్ద సురేష్‌ను గుర్తించి సురేష్‌ను పోలీసులకు అప్పగించారు

Comments

G
Loading comments...