Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కోరుట్ల టీబీ యూనిట్‌ పరిశీలన

Follow Udayam on Google
Sai Nath Nov 04, 2026 3:00 PM జగిత్యాలGeneral
కోరుట్ల టీబీ యూనిట్‌ పరిశీలన - Udayam
కోరుట్ల పట్టణంలోని టీబీ యూనిట్‌ను బుధవారం డిప్యూటీ డీఎంహెచ్ఓ ఎన్. శ్రీనివాస్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రికార్డులను పరిశీలించి, ఇప్పటివరకు నిర్వహించిన పరీక్షలు, వాటి ఫలితాలు, పరీక్షల విధానంపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. పరీక్షలు సమర్థంగా నిర్వహించాలని వైద్య సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఈ తనిఖీలో ఆయన వెంట పలువురు వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

Comments

G
Loading comments...