Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కోరుట్ల ప్రజావాణికి 9 అర్జీలు

Follow Udayam on Google
santhoshmarri Aug 24, 2026 2:47 PM జగిత్యాలGeneral
కోరుట్ల ప్రజావాణికి 9 అర్జీలు - Udayam
కోరుట్ల మండల పరిషత్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి 9 అర్జీలు వచ్చాయి రెవెన్యూ, మున్సిపాలిటీకి 3 చొప్పున, పంచాయతీ, విద్య, విద్యుత్ శాఖలకు ఒక్కో అర్జీ వచ్చినట్లు ఎంపీడీవో వోదెల రామకృష్ణ తెలిపారు. ప్రజలు తమ సమస్యలను ప్రజావాణి ద్వారా అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు.

Comments

G
Loading comments...