వార్తలకు తిరిగి వెళ్లండి

కోరుట్ల చారిత్రక గడి బురుజుల స్థలాల అన్యాక్రాంతం, అక్రమ నిర్మాణాలపై బీజేపీ నాయకులు మున్సిపల్ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. గడి బురుజుల చుట్టూ 15 అడుగుల పరిధిలో నిర్మాణాలు చేపట్టకూడదనే నిబంధనలు ఉన్నప్పటికీ అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయని ఆరోపించారు.
అక్రమ కట్టడాలపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ, లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. కస్తూరి లక్ష్మీనారాయణ పాల్గొన్నారు
Comments
Loading comments...

