వార్తలకు తిరిగి వెళ్లండి

కోరుట్ల మున్సిపాలిటీ 6వ వార్డు ఎకిన్‌పూర్‌లో ప్రధాన రహదారి వర్షం పడితే బురదమడిగా మారుతోంది. గుంతల్లో వర్షపు నీరు నిలిచిపోవడంతో ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
రోడ్డు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని బీజేపీ కోరుట్ల పట్టణ ప్రధాన కార్యదర్శి ఎర్ర రాజేందర్ డిమాండ్ చేశారు. అధికారులు వెంటనే స్పందించి రహదారి, డ్రైనేజీ సమస్యలను పరిష్కరించాలని కోరారు.
Comments
Loading comments...

