వార్తలకు తిరిగి వెళ్లండి

కోరుకొండ మండలం మిర్తిపాడు–బుచ్చెంపేటలో రూ.2.63 కోట్లతో బొబ్బిల్లంక–బుచ్చెంపేట నూతన బీటీ రహదారి పనులకు ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ శంకుస్థాపన చేశారు. రహదారి పూర్తయితే పరిసర గ్రామాల ప్రజలు, రైతులకు రాకపోకలు సులభతరం అవుతాయని తెలిపారు.
పనులను నాణ్యతా లోపాలు లేకుండా వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో రుడా ఛైర్మన్ పాల్గొన్నారు.
Comments
Loading comments...

