Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కోర్టు కేసుల పురోగతిపై ఎస్పీ సమీక్ష

Follow Udayam on Google
Sreekanth Patel Oct 03, 2026 6:46 PM మహబూబ్‌నగర్General
కోర్టు కేసుల పురోగతిపై ఎస్పీ సమీక్ష - Udayam
మహబూబ్నగర్ ఎస్పీ డి.జానకి కోర్టు డ్యూటీ, లైజన్ అధికారులతో సమావేశమై కేసుల పురోగతిపై సమీక్షించారు. పెండింగ్ కేసులు, సాక్షుల హాజరు, చార్జిషీట్లు, కోర్టు ఉత్తర్వుల అమలుపై వివరాలు తెలుసుకున్నారు. కోర్టు కేసుల రికార్డులు సాక్ష్యాలను పకడ్బందీగా నిర్వహించాలని, వారెంట్లను సకాలంలో అమలు చేయాలని ఎస్పీ సూచించారు. పెండింగ్ కేసులపై ప్రత్యేక దృష్టి సారించి, విచారణ సజావుగా జరిగేలా సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.

Comments

G
Loading comments...