వార్తలకు తిరిగి వెళ్లండి

కోనరావుపేట మండలంలో ప్రేమ వివాహం కక్షతో ఒక వ్యక్తిపై కత్తితో దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడిన ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసినట్లు చందుర్తి సర్కిల్ సీఐ కే.రవీందర్ తెలిపారు. కోనరావుపేట పోలీస్ స్టేషన్‌లో మీడియా సమావేశంలో ఆయన ఘటనకు సంబంధించిన వివరాలను వెల్లడించారు.
ఈ కేసు దర్యాప్తులో కృషి చేసిన కోనరావుపేట ఎస్సై కే. ప్రశాంత్ రెడ్డితో పాటు పోలీస్ సిబ్బందిని చందుర్తి సీఐ కే.రవీందర్ అభినందించారు.
Comments
Loading comments...

