వార్తలకు తిరిగి వెళ్లండి

పాలకొండ పట్టణంలోని వెంకటరాయునికోనేరు సుందరీకరణకు రూ.1.95 కోట్లు మంజూరయ్యాయి. ఈమేరకు కోనేరు సుందరీకరణ పనులకు సుడా చైర్మన్ కొరికాన రవికుమార్ శంకుస్థాపన చేపట్టనున్నట్లు కమిషనర్ నూకరాజు తెలిపారు.
కోనేరు పరిసరాలను పరిశీలించి పనుల పురోగతిపై అధికారులు సమీక్షించారు. సుడా ఈడీ జగదీష్, ఏఈ మల్లేశ్ పాల్గొన్నారు.
Comments
Loading comments...

