వార్తలకు తిరిగి వెళ్లండి

గంభీరావుపేట మండలం కోలమద్ది గ్రామంలో గ్రామానికి చెందిన ఏనుగు ఉమాపతిరావు తన తాత, నానమ్మ రాజేశ్వరరావు- లక్ష్మీ గార్ల జ్ఞాపకార్థం గ్రామంలో స్వాగతితోరణ ఏర్పాటుకు సోమవారం భూమి పూజ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పుట్టిన గ్రామానికి సేవ చేయాలనే ఆలోచనతో కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. సర్పంచ్ దిలీప్ మాట్లాడుతూ.. గతంలో కూడా గ్రామానికి మంచినీటి వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేశారని తెలిపారు.
Comments
Loading comments...

