Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కోలిసలో యూరియా తిరిగి ఇచ్చిన రైతులు

Follow Udayam on Google
B Ganga Sep 06, 2026 10:56 PM పార్వతీపురం మన్యంGeneral
కోలిసలో యూరియా తిరిగి ఇచ్చిన రైతులు - Udayam
కోలిసలో ప్రకృతి వ్యవసాయంపై రైతులకు అవగాహన కార్యక్రమం ఆదివారం జరిగింది. ఈ సందర్భంగా ఏడుగురు రైతులు 5.5 బస్తాల యూరియాను స్వచ్ఛందంగా తిరిగి అప్పగించారు. మరో నలుగురు రైతులు ఇకపై రసాయన ఎరువులు వినియోగించమని హామీ ఇచ్చారు. దీంతో గ్రామాన్ని బయోగ్రామంగా తీర్చిదిద్దేందుకు మార్గం సుగమమైంది. ఆర్వైఎస్ఎస్ మార్కెటింగ్ కన్సల్టెంట్ విరాజిత్, జట్టు ట్రస్టు ప్రతినిధులు ఉన్నారు.

Comments

G
Loading comments...