Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కోక్దుర్ నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వాలి

Follow Udayam on Google
Harika Nov 03, 2026 4:50 PM ఆదిలాబాద్General
కోక్దుర్ నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వాలి - Udayam
బేల మండలం కోక్దుర్‌లో పూరి గుడిసెల్లో నివసిస్తున్న నిరుపేద కుటుంబాల సమస్యలపై యువజన కాంగ్రెస్ ఆదిలాబాద్ అసెంబ్లీ ఉపాధ్యక్షుడు సామ రూపేశ్ రెడ్డి స్పందించారు. మంగళవారం అధికారులతో కలిసి గ్రామంలో పర్యటించారు. ఎంపీడీవో మహేశ్ కుమార్, RWS అధికారి విష్ణు రాథోడ్‌తో కలిసి గుడిసెలను పరిశీలించారు. అర్హులైన నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసి ఆదుకోవాలని కోరారు.

Comments

G
Loading comments...