వార్తలకు తిరిగి వెళ్లండి

కోహెడ మండలం కూరెళ్లకు చెందిన ముగ్గురు లబ్ధిదారులకు సీఎం సహాయ నిధి చెక్కులను గ్రామ కాంగ్రెస్ నాయకులు అందజేశారు. మంత్రి పొన్నం ప్రభాకర్ సహకారంతో సంపంగి లక్ష్మికి రూ.35 వేలు, చిట్యాల ఐలయ్యకు రూ.27 వేలు, ఈగ కొమురయ్యకు రూ.24 వేల చెక్కులు అందించారు.
కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ బండారి బాలరాజు, ఏఎంసీ డైరెక్టర్ చేపూరి శ్రీశైలం, గాజుల రవీందర్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

