వార్తలకు తిరిగి వెళ్లండి

మహబూబ్‌నగర్ జిల్లా కోడూరు ప్రాంతంలో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మక్తల్ వైపు వెళ్తున్న బ్రెజ్జా కారును, కర్ణాటక వైపు నుంచి సరుకులతో వస్తున్న బొలెరో వాహనం ఢీకొన్నట్లు సమాచారం.
ఢీకొన్న ఘటనలో బ్రెజ్జా కారు తీవ్రంగా ధ్వంసం కాగా, బొలెరో వాహనం రోడ్డుపైనే బోల్తా పడింది. ప్రమాద తీవ్రతకు వాహనాల పరిస్థితి అద్దం పడుతోంది. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Comments
Loading comments...

