వార్తలకు తిరిగి వెళ్లండి

కర్నూలు జిల్లా కోడుమూరు మండలంలోని MPTC స్థానాల రిజర్వేషన్ల వివరాలు వెల్లడయ్యాయి. ఎస్సీ, ఎస్సీ మహిళ, బీసీ, బీసీ మహిళ, అన్రిజర్వ్డ్, అన్రిజర్వ్డ్ మహిళ కేటగిరీల వారీగా స్థానాలను కేటాయించారు.
పులకుర్తి, వర్కుర్, గోరంట్ల, కోడుమూరు, వెంకటగిరి, అనుగొండ, ముడుములగుర్తి, లద్దగిరి, ప్యాలకుర్తి, ఆమడగుంట్ల, కళ్లపారి తదితర ప్రాంతాలు ఈ జాబితాలో ఉన్నాయి.
Comments
Loading comments...

