Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కోడుగల్లో భాషా దినోత్సవం

Follow Udayam on Google
sreekanth patel Sep 09, 2026 1:00 PM మహబూబ్‌నగర్General
కోడుగల్లో భాషా దినోత్సవం - Udayam
కాళోజీ నారాయణరావు జయంతి సందర్భంగా కోడుగల్ జెడ్పీ ఉన్నత పాఠశాలలో తెలంగాణ భాషా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కాళోజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తెలంగాణ భాష, యాస, సంస్కృతి పరిరక్షణలో కాళోజీ చేసిన కృషిని స్మరించుకున్నారు. ప్రధానోపాధ్యాయులు మారేపల్లి శ్రీనివాసులు ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...