Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కోడేరు మండల అధ్యక్షుడిగా నరేష్

Follow Udayam on Google
Anjaneyulu Yadav Sep 09, 2026 9:39 AM నాగర్ కర్నూల్General
కోడేరు మండల అధ్యక్షుడిగా నరేష్ - Udayam
నాగర్ కర్నూల్ జిల్లా కోడేరు మండల తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధ్యక్షుడిగా యు. నరేష్‌ నియమితులయ్యారు. పార్టీ అధినేత తీన్మార్‌ మల్లన్న చేతుల మీదుగా ఆయన నియామక పత్రం అందుకున్నారని జిల్లా అధ్యక్షుడు బీసం ఆంజనేయులు తెలిపారు. ప్రజల సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేయాలని మల్లన్న సూచించారు. పార్టీ బలోపేతానికి బాధ్యతాయుతంగా పనిచేయాలని పిలుపునిచ్చారు.

Comments

G
Loading comments...